NRML: విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని నర్సాపూర్ జీ కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారి వీణ అన్నారు. శుక్రవారం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలంటే పాఠశాల స్థాయి నుండి సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు.