NGKL: కల్వకుర్తి మండలం జెపి నగర్‌కు చెందిన గురుకుల విద్యార్థి ఓమేష్.. మహాశివరాత్రి పర్వదినాన వెల్దండ మండలం గుండాల గ్రామానికి వెళ్లి కోనేరులో స్నానం చేస్తుండగా.. కాలుజారి గల్లంతయ్యాడు. 48 గంటలు.. శ్రమించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శుక్రవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.