WGL: బ్లడ్ డోనర్, బ్లడ్ మోటివేటర్ WGL పోలీస్ కానిస్టేబుల్ కన్నెరాజుకి కాకతీయ పురస్కారం లభించింది. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 17,834 మందికి రక్తాన్ని అందించడం, ఐదు రాష్ట్రాల్లో ప్రజలకు రక్తదానాల మీద అవగాహన కల్పించడం, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం అందించి, అవయవ దానాల మీద అవగాహన కల్పించడం ద్వారా పురస్కారం అందించడం జరిగిందన్నారు.