NZB:న్యాక్ నిజామాబాద్ శిక్షణ కేంద్రంలో టైలరింగ్‌లో ST మహిళలకు 15 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి శుక్రవారం ఒక తెలిపారు. అభ్యర్థుల వయస్సు18 నుండి 55 వరకు ఉండాలని, శిక్షణ సమయంలో 3వేల రూపాయలస్టైపండ్తో పాటు ఉచిత టూల్ కిట్ అందజేస్తామన్నారు. వివరాలకు 7396261987 నంబర్‌ను సంప్రదించాలన్నారు.