కరాచీ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో కివిస్ ఓపెనర్ విల్యంగా సత్తా చాటాడు. 107 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో ఒక సిక్స్, 11 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్లో అతడికిది నాలుగో సెంచరీ. క్రీజులో ఉన్న మరో కివిస్ ఆటగాడు లేథమ్ కూడా అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కివిస్ స్కోర్ 34.3 ఓవర్లలో 173/3