W.G: వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్లడంతో పాటు పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూడాలంటే భయపడేవారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం ఆయన పాలకొల్లు నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.