ప్రకాశం: అద్దంకి టౌన్ సీఐగా సుబ్బరాజు గురువారం సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షిస్తామని, సిబ్బందితో కలసి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, లా & ఆర్డర్ అమలు చేస్తామన్నారు. ఏవరైనా గోడవలు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.