మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గ్రేస్, నటన, డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా చిరు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన స్టైలిష్ స్టిల్స్ బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. చిరు చాలా యంగ్ హీరోలా కనిపిస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.