యూనివర్సల్ లెవల్లో స్టూడియో సెటప్ ఉండాలని, ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే టాలీవుడ్ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని హీరో నాగార్జున అన్నారు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ మద్దతు ఎప్పటికీ ఉంటుందని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తెలిపారు. గత ప్రభుత్వాల మద్దతుతో సినీ ఇండస్ట్రీ HYDకు వచ్చిందని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ మారాలన్నారు.