NZB: ప్రభుత్వ సలహాదారుడు ( ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంబంధర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.