HYDలో హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగాలని సీఎం రేవంత్ అన్నట్లు దిల్ రాజు తెలిపారు. ‘దీనికి సంబంధించి సలహాలు, సూచనలు సీఎం అడిగారు. డ్రగ్స్‌పై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై చర్చిస్తాం. 15రోజుల్లో నివేదిక ఇస్తాం’ అని అన్నారు.