చలికాలంలో రోజుకో గుడ్డు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని పోషకాలు ఎముకలను బలపరుస్తాయి. అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. హార్మోన్ల పనితీరుని మెరుగుపరుస్తాయి. బరువును తగ్గించడంలో గుడ్డు సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
Tags :