‘బలగం’ దర్శకుడు వేణుతో నటి సాయి పల్లవి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరో నితిన్‌తో వేణు ‘ఎల్లమ్మ’ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఎల్లమ్మ పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.