నటి మాళవికా మోహనన్ అభిమానులతో సరదాగా ముచ్చటించింది. X వేదికలో ఆమె #AskMalavika నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ‘మీ జీవితాన్ని మార్చిన సూచన ఏంటి? అని అడిగాడు. దీంతో ఆమె.. ‘కామెంట్స్ సెక్షన్ చదవద్దు అని ఒక పెద్దాయన చెప్పారు. అది నా జీవితాన్ని ఎంతో మార్చింది’ అంటూ జవాబు ఇచ్చాడు.