TPT: తిరుపతి పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని కమిషనర్ N. మౌర్య, అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో, B.P.S, L.R.S దరఖాస్తులపై కూడా చర్చించారు. అలాగే పిటిషన్ దారులు, న్యాయవాదులతో సంప్రదింపులు జరపాలని కమిషనర్ సూచించారు.