ప్రకాశం: కంభంలోని పలు కిరాణా దుకాణాలను సోమవారం ఎస్సై శివకృష్ణ రెడ్డి పరిశీలించారు. గతంలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు చేసిన దుకాణాలపై దృష్టి సారించారు. దుకాణాల యజమానులకు చట్టపరమైన నిబంధనలు వివరించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.