VZM: RTCలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ఔట్సోర్సింగ్ కార్మికులు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 7300 మంది కార్మికులు ఉన్న థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్ట్రీట్ పబ్లిక్ సెక్రెటరీ అశోక్ కోరారు.