PLD: వినుకొండ నియోజకవర్గంలోని 76 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.42.38 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. సమయానికి వైద్య సహాయం అందుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు.