అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా ‘పుష్ప2’ బుక్ మై షోలో అరుదైన రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడైన మూవీగా రికార్డు నమోదు చేసింది.
Tags :