తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. APలో 4వ తేదీ రా. 9:30 ప్రీమియర్ షో టికెట్ ధర రూ.940. TGలో రా. 9:30, అర్థరాత్రి ఒంటి గంట, తెల్లవారు జామున 4 గం.లకు వేసే ప్రీమియర్ షోలకు రూ. 1130. అలాగే TGలో 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ల ధర రూ.350, మల్టీ ప్లెక్స్‌లలో రూ. 530. APలో 5 నుంచి 17వరకు సింగిల్ స్క్రీన్ రూ. 295, మల్టీ ప్లెక్స్ ధర రూ. 470 గా ఉన్నాయి.