పుష్ప 2 మూవీపై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. తాను పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లానని తెలిపారు. ఓ సీన్ చూసిన తనకు ఈ మూవీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమయిందని తెలిపారు. ఈ సినిమాకు ఎలాంటి ప్రచారం అవసరం లేదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని ఉంటారని అర్థమైందన్నారు.