1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2. ఎముకలు దృఢంగా మారతాయి. 3. రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. 4. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 5. గుండె జబ్బులు దరిచేరవు. 6. మలబద్ధకం, అజీర్తి సమస్యలకు తగ్గుతాయి. 7. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. 8. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.