GDWL: అలంపూర్ నుంచి హైదరాబాద్‌కు న్యాయవాదులు తలపెట్టినా మహా పాదయాత్ర నేటితో ముగిసిందని ఆలంపూర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ అన్నారు. మహా పాదయాత్రతో సెక్రటేరియట్‌కు చేరుకున్న న్యాయవాదులు అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి చోటా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని నరసింహ పేర్కొన్నారు.