»Police Files Case Against Komatireddy Venkat Reddy
komatireddy venkat reddyపై కేసు నమోదు.. కారణమిదే?
komatireddy venkat reddy:ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై (Komatireddy venkat reddy) పోలీసులు కేసు (case) నమోదు చేశారు. తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) వార్నింగ్ ఇచ్చాడని సుహాస్ (suhas) నల్గొండ జిల్లా ఎస్పీకి (nalgonda) ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు (one town police) ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
police files case against komatireddy venkat reddy
komatireddy venkat reddy:ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై (Komatireddy venkat reddy) పోలీసులు కేసు (case) నమోదు చేశారు. చెరుకు సుధాకర్ (cheruku sudhakar) కుమారుడు సుహాస్‌కు (suhas) వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) ఫోన్ (phone) చేసిన ఆడియో (audio) బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చెరుకు సుధాకర్ (cheruku sudhakar) , సుహాస్‌ను (suhas) బెదిరించినట్టు ఉంది. చంపుతానని కూడా అన్నట్టు వినిపించింది. తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) వార్నింగ్ ఇచ్చాడని సుహాస్ (suhas) నల్గొండ జిల్లా ఎస్పీకి (nalgonda) ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు (one town police) ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) ఆడియో (audio) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (cheruku sudhakar) కుమారుడు సుహాస్‌తో (suhas) మాట్లాడినట్టు ఉంది. సుధాకర్‌ను (cheruku sudhakar) వెంకట్ రెడ్డి (venkat reddy) బూతులు తిట్టినట్టు వినిపించింది. ఆడియోను సుహాస్ (suhas) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తనను, తన తండ్రిని వెంకట్ రెడ్డి (venkat reddy) మనుషులు చంపుతారట అని తెలిపారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆడియోపై నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శత్రువులను కూడా చెరదీసే మనస్తత్వం తనదని చెప్పారు. ఆడియోలో కొన్నింటినే సుహాస్ రిలీజ్ చేశారని పేర్కొన్నారు. ఆడియో గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. చెరుకు సుధాకర్ (cheruku sudhakar) ఉద్యమకారుడు అని.. ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లాడని గుర్తుచేస్తున్నారు. పీడీ యాక్ట్ పెట్టినా భయపడలేదని చెప్పాడు. మీరు (Komatireddy venkat reddy) మాత్రం ఉద్యమ సమయంలో కాంట్రాక్టులు తీసుకొని.. పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టినవు అని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.