RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను వార్డ్ కౌన్సిలర్ దయాకర్ రెడ్డి పరిశీలించారు. డ్రైనేజీని పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. వార్డ్ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
Tags :