NRML: ప్రకృతిని పరిరక్షించడం, కాలుష్యాన్ని నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు.