VZM: వంగర MRO కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, MLA అతిది గజపతిరాజు ఆధ్వర్యంలో PGRS కార్యక్రమం జరగనుందని MRO రామారావు గురువారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, పాస్ పుస్తకాల సమస్యలు, క్యాస్ట్, ఇన్కమ్ పత్రాలయ, భూముల సర్వే వంటి అంశాలపై ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు.