NRML: కడెం మండలం అల్లంపల్లి గ్రామపంచాయతీలో సమస్యలపై ప్రజలతో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి, బోర్‌వెల్స్ డ్రిల్లింగ్‌కి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ వర్కర్స్‌కి శానిటేషన్ కిట్స్ పంపిణీ చేశారు.