BPT: పర్చూరు మండలం నూతలపాడు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు దేవరకొండ శ్రీనివాసరావు కోరారు. గురువారం వైద్యశాల వద్ద ఆయన మాట్లాడుతూ.. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.