HYD: మూడేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించక రూ. 20 వేల కోట్ల పెండింగ్ ఉన్నట్లు బీఏఐ మాజీ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి తెలిపారు. అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఒత్తిడికి గురవుతున్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 18న హైదరాబాద్లో మహాసభ నిర్వహించి తదుపరి కార్యాచరణ నిర్ణయించనున్నట్లు బీఏఐ ప్రకటించింది.