KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ జూన్ 4న సింగరేణి మండలం గుట్టకింద గుంపు గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రూ. 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం, రూ. 20 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు పొలంపల్లి–కోటిలింగాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.