AP: రాష్ట్రంలో ఇవాళ కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30కి అమరావతిలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మూడు పార్టీల మధ్య సమన్వయం.. SIR అమలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరపనున్నారు.
Tags :