TG: 1964లో దేశంలోనే 2వ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం జూన్ 12న HYDలో ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలందిస్తోంది. ఈ సందర్భంగా జూన్ 12న నిర్వహించనున్న 62వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని ‘భారత హరిత విప్లవ సాధనలో ఇందిరా గాంధీ విశేష సేవలు’ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.