SKLM: ఎచ్చెర్లలలో ఉన్న ఆర్జీయూకేటీ నూతన డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య గిరిధర్ మద్రాస్ను బోధన, బోధనేతర సిబ్బంది బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని డైరెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్, ఏఓ మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు పాల్గొన్నారు.