KMM: ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు శీలం అక్కిరెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ఆధ్వర్యంలో బుధవారం జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. రైతులకు విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.