TG: బీజేపీ చీఫ్ నితీన్ నబీన్ వ్యాఖ్యలకు BRS కౌంటర్ ఇచ్చింది. KCR చేసిన అభివృద్ధిపై నితీన్కు కనీస అవగాహన లేదని BRS నేత దాసోజు శ్రవణ్ అన్నారు. KCR హయాంలో అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందన్నారు. KCR రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. రేవంత్ అవినీతి చేస్తున్నారని BJP నేతలు అంటున్నారని, మరి రేవంత్ తనతో కలవాలని మోదీ ఎందుకన్నారని ప్రశ్నించారు.