RR: ఖరీఫ్ ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించిన వ్యవసాయ శాఖ MRPకి మించి ధరలు వసూలు చేయరాదని, లింకింగ్ అమ్మకాలు నిషేధించారని అధికారులు తెలిపారు. ఎరువుల నిల్వలు కఠినంగా పర్యవేక్షించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డా. బి.గోపీ ఆదేశించారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.