HYD: సిటీలోని CDMA కార్యాలయంలో స్టేట్ లెవల్ క్లైమేట్ యాక్షన్ సెల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సిటీస్ 2.0 నిధులతో ఈ ప్రత్యేక విభాగాన్ని తీర్చిదిద్దుతున్నారు. రూ.73.20 లక్షల వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ సెల్, వాతావరణ మార్పుల డేటాను విశ్లేషిస్తూ పర్యావరణ అనుకూల విధానాల అమలును పర్య వేక్షిస్తుంది.