ఐపీఎల్ చరిత్రలో RCB సరికొత్త చరిత్ర సృష్టించింది. మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటిన మొదటి IPL జట్టుగా RCB రికార్డులకెక్కింది. కోహ్లీ, RCBకి ఉన్న ఫ్యాన్ బేస్ వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. IPL-2026 విజేతగా నిలిచిన తర్వాత RCB క్రేజ్ SMలో మరింత పెరిగింది.