అన్నమయ్య: రైల్వే కోడూరు MLA ఆరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి సమర్పించిన రాజీనామాను ప్రభుత్వం తక్షణమే ఆమోదించింది. వ్యక్తిగత, అనివార్య కారణాల వల్ల విప్ బాధ్యతలను కొనసాగించలేనని పేర్కొంటూ.. ఆయన రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాను పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులు పరిశీలనకు పంపారు. వారు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.