KDP: దువ్వూరు(M) నేలటూరులో ఓ గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లో ఉన్న సరుకు, వాస్తవ సరుకు మధ్య వ్యత్యాసం పెద్ద ఎత్తున ఉందని అధికారులు ధ్రువీకరించారు. వరి, కొర్రలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.