MHBD: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జిల్లాలోనే తొలి గ్రామపంచాయతీ తీర్మానాన్ని ఆమోదించిన గ్రామంగా తొర్రూరు మండలం గుర్తూరు చారిత్రాత్మక గుర్తింపు పొందింది. అప్పటి సర్పంచ్ విసంపల్లి బాలకృష్ణ నాయకత్వంలో ఈ తీర్మానం ఆమోదం పొందగా, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత ఉద్యమానికి అండగా నిలిచారు.ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గ్రామస్తులు నేడు స్మరించుకున్నారు.