TG: రాష్ట్ర సంక్షేమానికి ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం. పంట కొనుగోళ్లపై రైతులకు రూ.82 వేల కోట్లు చెల్లించాం. రైతుల నుంచి 10 వేల టన్నల తడిసిన ధాన్యం కొనుగోలు చేశాం. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. గత పదేళ్లలోనూ తెలంగాణలో సాగునీటి పరిస్థితి మారలేదు’ అని అన్నారు.