RR: మొయినాబాద్‌లోని అంజనదేవి గార్డెన్లో ఇవాళ మొయినాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య, HYD మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ అభిరుద్దికి తమ వంతు సహకారం అందచేస్తామని అన్నారు.