KMM: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేడు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి అనే నినాదంతో BRS సైనికులు ఉద్యమించాలని అన్నారు.