SKLM: పోలాకి మండలం దీర్ఘాశి గ్రామంలో నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి ఇవాళ పర్యటించారు. ఈ మేరకు లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి నేరుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే రమణమూర్తి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా పింఛన్లు ఒకటవ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని అన్నారు.