WGL: మెట్లు-హంస ట్రాన్స్పోర్ట్ పేరిట 83 బస్సులు ఇస్తామని రూ.2600 వంతున వసూలు చేసి, తర్వాత ఒక్కో బస్సుకు రూ.101 కట్టించుకుని మోసం చేశారని ముత్యాలపల్లికి చెందిన ఎం. ఇస్మాయిల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బస్సులు ఇవ్వకుండా డబ్బులు తీసుకున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.