KMM: గ్రామ దీపికలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. సోమవారం చింతకాని తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ దీపికలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామ దీపికల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.