ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో హోలీ ట్రినిటీ చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. చర్చ్ ఫాస్టర్స్ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. MLA మాట్లాడుతూ.. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు.