NDL: ఆత్మకూరు పట్టణ సమీపంలో ఇవాళ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి నూతన డంపింగ్ యార్డ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వద్దకు వాహనాలు వెళ్లడానికి నూతన రహదారిని నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం కూటమి ప్రభుత్వంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.